నిఖిల్ సినిమా కొత్త టైటిల్ ఇదే...
Send us your feedback to audioarticles@vaarta.com
శంకరాభరణం సినిమా తర్వాత నిఖిల్ హీరోగా టైగర్ ఫేమ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మేఘన ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటి వరకు 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి అమల` అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎక్కడికి పోతావు చిన్నవాడా…` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ ను అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మబలం చిత్రంలోని సాంగ్ పల్లవి నుండి తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com