బాలీవుడ్ దర్శకుడుతో నిఖిల్ సినిమా...

  • IndiaGlitz, [Friday,March 17 2017]

రీసెంట్‌గా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు కేశవ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నిఖిల్, బాలీవుడ్ ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ధ‌న‌క్‌, ఇక్బాల్‌, హైద‌రాబాద్ బ్లూస్ వంటి చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు న‌గేష్‌ను రీసెంట్‌గానే నిఖిల్ క‌లిశాడ‌ట‌. న‌గేష్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో నిఖిల్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లోనే సినిమాలు చేసిన న‌గేష్ ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, హిందీలో రూపొందించ‌నున్నార‌ట‌. అంటే నిఖిల్ హీరోగా చేయ‌నున్న ఈ సినిమాయే న‌గేష్ కుకునూన్ తొలి తెలుగు సినిమా అవుతుంద‌న్న‌మాట‌.

More News

దుబాయ్ లో మహేష్ మ్యూజిక్ సిట్టింగ్స్...

'శ్రీమంతుడు'వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో

ప్రభాస్ తర్వాత శ్రేయ...

హీరోయిన్ శ్రేయ కాదులే సుమా...సింగర్ శ్రేయా ఘోషల్..

'చెలియా' రిలీజ్ డేట్ కన్ ఫర్మ్...

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాతగా మరో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

'చామంతి' ఏప్రిల్ లో విడుదల

చలపతి సినీ ఫిలింస్ పతాకంపై టి.చలపతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'చామంతి'

విష్ణు సరసన అమైరా దస్తర్...

మంచు విష్ణు సరసన అమైరా దస్తర్ జత కట్టనుంది. నిజానికి విష్ణుతో అమైరా ఈడోరకం-ఆడోరకం సినిమాలో నటించాల్సింది కానీ..ఆ సినిమాకు అమైరా కుంగ్ఫూ యోగా చిత్రంలో యాక్ట్ చేస్తుండటం వల్ల అవకాశాన్ని వదులుకుంది.