వారాహిలో నిఖిల్ చిత్రం?

  • IndiaGlitz, [Tuesday,August 28 2018]

వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై త్వ‌ర‌లోనే నిఖిల్ హీరోగాఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా? శ‌్రీని అవ‌స‌రాల‌. ఊహ‌లు గుస‌గుస‌లాడే.. జో అచ్యుతానంద సినిమాల‌ను డైరెక్ట్ చేసిన శ్రీని అవ‌స‌రాల ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు.

దాదాపు రెండేళ్ల త‌ర్వాత అవ‌స‌రాల శ్రీనివాస్ చేయ‌బోయే సినిమా ఇదే అవుతుంది. చాలా కాలంగా మంచి విజ‌యం కోసం వెయిట్ చేస్తున్న వారాహి చ‌ల‌న చిత్రం.. చిన్న చిత్రాల‌ను నిర్మిస్తుంది. మ‌రి స‌క్సెస్ కోసం వేచి చూస్తున్న నిఖిల్‌కు ఈ ప్రాజెక్ట్ ఎంత మేర వ‌ర్కవుట్ అయ్యి ట్రాక్ ఎక్కుతుందో చూడాలి.

More News

త‌మిళంలో ఎన్టీఆర్ చిత్రం..?

తెలుగు సినిమా కాన్సెప్ట్స్  ఇప్పుడు యూనివ‌ర్సల్ కాన్సెప్ట్‌ల‌య్యాయి. దాంతో ఇత‌ర భాషా ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న సినిమాల‌ను రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.

ఊటీ లో షూటింగ్ జరుపుకుంటున్న 'లాస్ట్ సీన్'

హర్ష కుమార్, తులిక సింగ్ హీరో హీరోయిన్లు గా మధునారాయణ్ ముఖ్య పాత్రలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏ.జి ఎంటర్టైన్మెంట్   బ్యానర్స్ లో

మరోసారి విల‌న్‌గా క‌లెక్ష‌న్ కింగ్‌...?

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా,  హీరోగా, నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు.

హృతిక్‌ పై చీటింగ్ కేసు...

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ త‌న‌ను 21 ల‌క్ష‌ల రూపాయ‌లు చీట్ చేశారంటూ చెన్నైకి చెందిన రిటైల‌ర్ ముర‌ళీధ‌ర‌న్ ఆరోపించారు.

ఆమని ప్రధానపాత్రలో అమ్మదీవెన ప్రారంభం

ఆమని కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'అమ్మ దీవెన'. పద్మ సమర్పిస్తున్నారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.