నిఖిల్ చిత్రంలో హీరోయిన్గా....
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో తమిళ రీమేక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళ చిత్రం కణిదన్ అనే సినిమాకు ఇది రీమేక్. నకిలీ సర్టిఫికేట్స్ విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు కారణమవుతాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనుంది.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్గా సురభి నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మన్ చిత్రాల్లో నటించిన సురభి నిఖిల్ సినిమాతో ఇంకా పెద్ద బ్రేక్ ఏమైనా వస్తుందేమో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments