నిఖిల్ చిత్రంలో హీరోయిన్‌గా....

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా సంతోష్ ద‌ర్శక‌త్వంలో త‌మిళ రీమేక్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ చిత్రం క‌ణిద‌న్ అనే సినిమాకు ఇది రీమేక్‌. నకిలీ స‌ర్టిఫికేట్స్ విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు కార‌ణ‌మవుతాయ‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొంద‌నుంది.

ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో నిఖిల్ స‌ర‌స‌న హీరోయిన్‌గా సుర‌భి న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్‌మ‌న్ చిత్రాల్లో న‌టించిన సుర‌భి  నిఖిల్ సినిమాతో ఇంకా పెద్ద బ్రేక్ ఏమైనా వ‌స్తుందేమో చూద్దాం. 

More News

ప్రభుదేవా లక్ష్మి టీజర్ విడుదల

ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీ'.

ఈ నెల 18న వైజాగ్‌లో 'రంగ‌స్థ‌లం' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో

అనుష్కలాగే నయన కూడా..

టాలీవుడ్లో అనుష్క హీరోయిన్ ఓరియెంటెండ్ మూవీస్ తో దూసుకుపోతుంటే..

నితిన్ బాటలోనే రామ్

ఎవరైనా సక్సెస్ ఇచ్చిన కాంబినేషన్ తోనే వరుసగా రెండో సినిమా కూడా చేస్తారు.

ఆ రీమేక్ కు ముహుర్తం కుదిరిందా?

అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అర్జున్ కపూర్,అలియా భట్ జంటగా నటించిన హిందీ చిత్రం '2స్టేట్స్'.