నిఖిల్ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌...

  • IndiaGlitz, [Tuesday,August 09 2016]

నిఖిల్ హీరోగా వ‌చ్చిన స్వామిరారా త‌న‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం విడుద‌లై మూడేళ్లు అవుతుంది. ఇప్పుడు మ‌రోసారి ఈ సినిమా ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ‌తో నిఖిల్ మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొంద‌నుంద‌ట‌. ఫైట్స్ చాలా రియ‌లిస్టిక్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఈ చిత్రానికి, బాలీవుడ్ చిత్రం గ్యాంగ్ ఆఫ్ వ‌సియాపూర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్నేహ ఖాన్ వాక‌ర్ సంగీతం అందించ‌నున్నార‌ని హీరో నిఖిల్ తెలియ‌జేశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈచిత్రంలో వీలైనంత కొత్త‌ద‌నం కోసమే కొత్త టెక్నిషియ‌న్స్‌ను తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని కూడా నిఖిల్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశాడు.

More News

తిక్క సినిమాలో న‌న్ను చూసి ఆడియోన్స్ షాక్ అవుతారు - హీరోయిన్ మ‌న్నారా చోప్రా

సాయిధ‌ర‌మ్ తేజ్, మ‌న్నారా చోప్రా, లెరిస్సా హీరో, హీరోయిన్స్ గా  ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మించారు.

మ‌హేష్ ది ప‌క్కా అయ్యింది

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కు బ్ర‌హ్మోత్స‌వం ఇచ్చిన ప‌రాజ‌యం ఓ ర‌కంగా చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ తో పాటు నిర్మాత కూడా భారీగా న‌ష్ట‌పోయాడు.

గీతాఆర్ట్స్ లో ప‌రుశురాంకు మ‌రో అవ‌కాశం

యువ‌త‌, సోలో చిత్రాలు త‌ర్వాత డైరెక్ట‌ర్ ప‌రుశురాంకు ఆంజ‌నేయులు, సారొచ్చారు చిత్రాలు ఆశించినంత స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. 2012 త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప‌రుశురాం నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమాయే శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.

అభిమానధనుడు..శ్రీమంతుడు..హ్యాపీ బర్త్ డే టు మహేష్..

హీరో కోట్లకు పడగలెత్తాడు, అయినా తనకు సింపుల్‌గా ఉండాలంటేనే ఇష్టం. కష్టాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని దాని రూపు రేఖలు మార్చేస్తాడు. ఈ కథ వినడానికి సంపుల్‌గా ఉంది కదా..అని ఎవరైనా అనుకుంటారు. కానీ సూపర్‌స్టార్‌ మహేష్‌ అలా అనుకోలేదు.

బొమ్మ‌రిల్లు కు ప‌ది వ‌సంతాలు

భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం 2006, ఆగ‌స్ట్ 9న విడుద‌లై నేటికి స‌రిగ్గా ప‌ది వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది.