నిఖిల్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందట...!
Thursday, August 4, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న నిఖిల్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? కలర్స్ స్వాతి. అవును...కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటుందట. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, డేంజర్, గోల్కండ హైస్కూల్, అష్టా చమ్మా, త్రిపుర...తదితర చిత్రాల్లో నటించినా కలర్స్ స్వాతికి చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రావడం లేదు.
తమిళ్ లో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా...కెరీర్ మాత్రం ఇంట్రస్టింగ్ గా లేకపోవడంతో ఇక పెళ్లి చేసుకుని సెటిలవ్వాలనుకుంటుందట. అందుకనే కలర్స్ స్వాతి తల్లి సీరియస్ గా సంబంధాలు చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కలర్స్ స్వాతి వయసు 29 సంవత్సరాలు. అందుచేత ఈ సంవత్సరం చివరిలో కలర్స్ స్వాతి పెళ్లి చేయాలనుకుంటున్నారట ఫ్యామిలీ మెంబర్స్. అయితే...స్వాతి పెళ్లి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లను చేసుకుంటుందా..? లేక వేరే ఎవరినైనా చేసుకుంటుందా అనేది తెలియాల్సివుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments