ఆ విషయంలో మాత్రం తగ్గను అంటున్న నిఖిల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్న కథా చిత్రాలతో విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హేబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. మేఘన ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రం ఈనెల 18న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నిఖిల్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
మీ సినిమాల విషయంలో మీ ఇన్ వాల్వ్ మెంట్ ఎలా ఉంటుంది అని అడిగితే...కథ విని నచ్చింది అని చెప్పిన తర్వాత క్రియేటివ్ సైడ్ ఇన్ వాల్వ్ కాను. అయితే... సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నప్పుడు ప్రమోషన్స్ విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో నా సలహా చెబుతుంటాను. ఎవరు ఏం చేసినా సినిమా సక్సస్ అవ్వాలనే కదా..! అందుకని సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు నాదైన ప్లాన్ చెబుతాను. ఈ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గను అని చెబుతున్నాడు నిఖిల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com