వెంకట్రామ్ పల్లా ద‌ర్శ‌క‌త్వంలో ' నీకై అభిసారికనై`  చిత్రం ప్రారంభం!!

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

అనీషా క్రియేషన్స్ పతాకంపై బాలాజీ సమర్పణలో సుగుణ.ఒ నిర్మాతగా సాయిబాబు, ఆషీరాయ్, సుర‌య పర్వీన్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం ' నీకై అభిసారికనై'. సీనియర్ ఎడిటర్ వెంకట్రామ్ పల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశం చిత్రీకరణతో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి సంధ్యా మోషన్ పిక్చర్స్ ఎండి శ్రీ రవి కనకాల క్లాప్ నివ్వగా ప్రముఖ దర్శక నిర్మాత మద్ది నేని రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్రామ్ పల్లా మాట్లాడుతూ - ఈరోజు మా సినిమా ప్రారంభోత్సవం జరగడం హ్యాపీ గా ఉంది. అందరూ కొత్త వారితో ఈ సినిమా చేస్తున్నాము. ఏకధాటిగా 15రోజుల పాటు మొయినాబాద్ పరిసర ప్రాతాలలో షూటింగ్ జరుపనున్నాం. రాజ్ కిరణ్ సంగీత సారథ్యంలో ఇప్పటికే 5పాటల రికార్డింగ్ పూర్తయ్యింది అన్నారు.

సాయిబాబు, ఆషీరాయ్‌, సుర‌య పర్వీన్‌, కె. నెహ్రూ బాబు, బాలాజీ, నాగ‌బూష‌న్‌, రామ‌చంద్రా రెడ్డి, రాజు, పుట్టా గిరి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, పాట‌లు, ఎడిటింగ్‌, ద‌ర్శ‌క‌త్వం: వెంకట్రామ్ పల్లా,

More News

రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ధారిగా కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌

న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌గా  తొలి చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించి తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో

'22' మూవీతో పెద్ద హిట్ కొడ‌తాడు - డైరెక్టర్‌ పూరి జగన్నాథ్

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

రీ ఎంట్రీ: విజయశాంతి-టబులో ఎవరు బెస్ట్!?

టాలీవుడ్‌లోకి కొన్నేళ్ల తర్వాత సీనియర్ నటీమణులు విజయశాంతి, టబు ఇద్దరూ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

చంద్రబాబూ.. మగాడివైతే రా తేల్చుకుందాం: పిన్నెల్లి

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

మరో సినిమాకు సిద్ధమవుతున్న బాలయ్య..?

నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడు మామూలుగా లేదు!. ఆయ‌న తోటి సీనియ‌ర్ హీరోలంద‌రూ ఒక సినిమా చేయ‌డానికి ముందు వెనుక ఆలోచిస్తుంటే బాల‌య్య మాత్రం ఏక‌ధాటిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.