గయ్యాలి అత్త పేరుతో నిహారిక
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ కథానాయిక నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈమె సుమత్ అశ్విన్‌తో హ్యాపీ వెడ్డింగ్.. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌తో `ఒరు నెల్ల నాల్ పాత్తు సొల్రెన్` చిత్రాల్లో నటించింది నిహారిక. అలాగే శ్రియా శరన్‌తో కలిసి ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కూడా నటిస్తుంది.
అయితే నిహారికతో ఇంతకు ముందు `ముద్దపప్పు అవకాయ్` వెబ్ సిరీస్ చేసిన ప్రణీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. రాహుల్ విజయ్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి సూర్య కాంతం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com