నిహారిక కొత్త సినిమా షురూ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక మనసుతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు సెకండ్ మూవీ చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంది. ఎట్టకేలకు నిహారిక సెకండ్ మూవీ లాంఛ్ అయ్యింది. ఎం.ఆర్.ఎంటర్టైన్మెంట్, కవిత కంబైన్స్ బ్యానర్స్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను రవి దుర్గా ప్రసాద్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా జూన్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందట. పృథ్వీ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments