'నాన్న కూచి' అంటున్న నిహారిక

  • IndiaGlitz, [Monday,January 16 2017]

ఒక మ‌న‌సు చిత్రంతో మెగాఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరోయిన్ నిహారిక కొణిదెల‌..,సినిమాల్లోకి రాక మునుపే ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్ అనే వెబ్ సిరీస్‌తో అంద‌రికీ ద‌గ్గ‌రైంది. సినిమా ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌నే చేయాల‌నుకోకుండా ఇప్పుడు మ‌రో వెబ్ సిరీస్ చేయ‌డానికి సిద్ధ‌మైంది

నిహారిక‌. ప్ర‌ణీత్ ద‌ర్శ‌కత్వంలో నాన్న కూచి అనే వెబ్ సిరీస్‌ను రీసెంట్‌గా స్టార్ట్ చేసింది నిహారిక‌. ఇందులో నిహారిక రీల్ ఫాద‌ర్‌గా రియ‌ల్ ఫాద‌ర్ నాగ‌బాబు న‌టిస్తుండ‌టం విశేషం.

More News

ఎన్టీఆర్ సినిమాకు బాలీవుడ్ కెమెరామెన్

జనతాగ్యారేజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వెంటనే సినిమా చేయకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో అన్న కల్యాణ్రామ్ నిర్మాతగా తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.

సాహో ఎన్.బి.కెః ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, బాలకృష్ణ నటించిన 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.

సందీప్ కిషన్ తో సాయిపల్లవి....

మలయాల ముద్దుగుమ్మ సాయిపల్లవి తెలుగు ప్రేమమ్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్తేజ్ హీరోగా రూపొందుతోన్న ఫిదా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

చిరు టార్గెట్ ఇప్పుడదే...

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన చిత్రం `ఖైదీ నంబర్ 150`. విడుదల రోజు నుండి సినిమాపై ఉన్న అంచనాలను మించుతూ కలెక్షన్స్ ను సాధిస్తూ ముందుకెళుతుంది.

శాతకర్ణితో మాకు శుభారంభం: డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్

రోజురోజుకూ "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రానికి ఆదరణతోపాటు థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూలు పెరుగుతుండడంతో మా డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నిజమైన సంక్రాంతి అంటే ఇదేనేమో అనిపిస్తుంది.