అందులో చేయదట..
Send us your feedback to audioarticles@vaarta.com
చైతన్య ఇప్పుడు సవ్యసాచి అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ అమ్మడు ఇటీవల తనకు వచ్చిన ఆఫర్‌ను సింపుల్‌గా రిజెక్ట్ చేసింది. ఇంతకు ఆ ఆఫర్ దేనికో తెలుసా..ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కంపెనీదట.
అయితే తాను ఫెయిర్ నెస్ క్రీములను ప్రమోట్ చేయాలనుకోవడం లేదని వారి ఆఫర్‌ను తిరస్కరించింది. ఈ మధ్య హీరోయిన్స్ ఒక పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్‌లో నటిస్తూ రెరండు చేతులా సంపాదిస్తున్నారు. అటువంటిది ఓ నియమానికి లోబడి..దానికే కట్టుబడ్డ నిధి అగర్వాల్ తీరు అభినందనీయమే కదా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com