బాలకృష్ణ నెక్ట్స్ షెడ్యూల్ ఫిక్సయ్యింది...

  • IndiaGlitz, [Tuesday,August 02 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా క్రిష్ ద‌ర్శ‌కత్వంలో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు నిర్మాత‌లు రూపొందుతోన్న చిత్రం 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'. బాల‌య్య వందవ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. జార్జియా, యూర‌ప్‌ల్లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను ముగించుకుని వ‌చ్చింది. అయితే ఈ ఆగ‌స్ట్ 8న డైరెక్ట‌ర్ క్రిష్ పెళ్ళి ఉండ‌టంతో సినిమా యూనిట్ తాత్కాలికంగా గ్యాప్ తీసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను క్రిష్ హైద‌రాబాద్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల్లో చిత్రీక‌రించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. ఆగ‌స్ట్ 20నుండి హైద‌రాబాద్‌లో, సెప్టెంబ‌ర్ 1నుండి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు.

More News

జనత గ్యారేజ్ షూటింగ్ ఆపేసిన సమంత..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్.

సక్సెస్ కోసం మావయ్యను ఫాలో అవుతున్న మేనల్లుడు..

మావయ్యను ఫాలో అవుతున్న మేనల్లుడు ఎవరో కాదు అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్.

ఇంకొక్కడు లో డిఫరెంట్ గెటప్ తో షాక్ ఇచ్చిన విక్రమ్

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరు ముగన్.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ గురించి క్లారిటీ వచ్చేసింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2చిత్రంలో నటిస్తున్నారు.

సెప్టెంబర్ లో రానున్న కాకతీయుడు

నందమూరి తారకరత్న,శిల్ప,యామిని,రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కాకతీయుడు.ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.