త‌దుప‌రి కూడా అదే ద‌ర్శ‌కుడితో....

  • IndiaGlitz, [Thursday,May 16 2019]

త‌మిళ స్టార్ హీరో అజిత్ 59 వ చిత్రం 'నేర్కొండ పార్వై'. బాలీవుడ్ చిత్రం 'పింక్‌'కు ఇది త‌మిళ రీమేక్‌. అమితాబ్ పాత్ర‌ను అజిత్ పోషిస్తున్నారు. తాప్సీ పాత్ర‌ను శ్ర‌ద్ధా శ్రీనాథ్ పోషిస్తున్నారు. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ కోర్టు డ్రామా ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే అజిత్ త‌న త‌దుప‌రి సినిమా అంటే 60 వ సినిమాను కూడా వినోద్ ద‌ర్శ‌క‌త్వంలోనే చేయ‌బోతున్నాడ‌ట‌. వినోద్ స్క్రిప్ట్‌తోనే ఈ సినిమా రూపొంద‌నుండ‌గా.. బోనీక‌పూర్ నిర్మాణంలో సినిమా రూపొంద‌నుంది. ద‌ర్శ‌కుడు శివ‌తో వ‌రుస‌గా నాలుగు సినిమాలు చేసిన అజిత్ ఇప్పుడు వినోద్‌తోనే రెండో సినిమా చేయ‌నుండటం కొస‌మెరుపు.

More News

'ఇండియ‌న్ 2' ఆగిపోలేదు...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాష్ క‌ర‌ణ్  కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

విల‌న్‌గా ఐశ్వ‌ర్యారాయ్‌

ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఐశ్వ‌ర్యారాయ్‌.. చాలా గ్యాప్ త‌ర్వాత ద‌క్షిణాదిన సినిమా చేయ‌నుంది.

సమంత, ఉప్సీకి అక్కినేని అమల ఛాలెంజ్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మనం 'రైస్ బకెట్ ఛాలెంజ్', 'ఫిట్ నెస్ ఛాలెంజ్', 'మొక్కల పెంపకం' ఇలా పలు ఛాలెంజ్‌లు చూశాం. అయితే ఇప్పుడు మరో ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.

డెఫినెట్‌గా 'ఎంతవారలైనా' పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను - నిర్మాత జి. సీతారెడ్డి 

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'.

టీవీ9 కేసులో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. ఢిల్లీలో ఏం జరగబోతోంది!?

టీవీ9 కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. గురువారం రవిప్రకాష్ వేసిన పిటీషన్‌కు అర్హత లేదంటూ అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్‌ కంపెనీ..' కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల‌్'