ప్రభుదేవా కొత్త షేడ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా తర్వాత డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. అన్నింట్లో సక్సెస్ అయిన ప్రభుదేవా ఇప్పుడు రూట్ మార్చి విలన్‌గా నటించబోతున్నాడని సమాచారం. పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న `మెర్క్యురి` అనే చిత్రంలో ప్రభుదేవా విలన్‌గా చేయబోతున్నాడట.
కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే కొత్తగానే ఉంటాయి. తీసిన సినిమాలన్నీ ప్రేక్షకాదరణ పొందినవే. ఇప్పుడు ప్రభుదేవాను కొత్త కోణంలో చూపిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజు. నటుడిగానే కాకుండా ప్రభుదేవా త్వరలోనే ఓ సినిమాను డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com