పూరి తనయుడి కోసం కొత్త హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలను మాస్ యాంగిల్‌లో ప్రెజంట్ చేసే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. పైసా వసూల్ తర్వాత పూరి తన తనయుడు ఆకాష్ పూరితో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెండు దేశాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే ప్రేమకథతో సినిమా రూపొందుతోంది.
ఈ సినిమా ద్వారా ఆకాష్ పూరి హీరోగా పరిచయం అవుతున్నారు. కన్నడ చిత్రం ముంగార్ మేల్ 2 చిత్రంలో నటించిన నేహా శెట్టిని తనయుడు ఆకాష్ పూరి సరసన నటింప చేయనున్నాడు. ప్రస్తుతం నేహాశెట్టిని తెలుగు నేర్చుకునే పనిలో బిజీగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com