'క్వీన్' రీమేక్‌లో కొత్త ద‌ర్శ‌కుడు?

  • IndiaGlitz, [Monday,May 28 2018]

బాలీవుడ్ క్వీన్ చిత్రాన్ని ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లో మ‌నుకుమార్ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు. తెలుగులో త‌మ‌న్నా, త‌మిళంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌న్న‌డంలో పారుల్‌యాద‌వ్‌, మ‌ల‌యాళంలో మంజిమ మోహ‌న్‌ న‌టిస్తున్నారు. త‌మిళం, క‌న్న‌డంలో ర‌మేశ్ అర‌వింద్‌, మ‌ల‌యాళంలో నీల‌కంఠ తెర‌కెక్కిస్తున్నారు.

తెలుగు వెర్ష‌న్‌ను కూడా నీల‌కంఠ‌నే తెరకెక్కించాల్సింది కానీ త‌మ‌న్నాతో అభిప్రాయం బేదాలు కార‌ణంగా నీల‌కంఠ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. దాంతో తెలుగు వెర్ష‌న్‌ను హోల్డ్‌లో పెట్టేశారు. తాజాగా తెలుగు వెర్ష‌న్‌కు ద‌ర్శ‌కుడు దొరికేశాడు. అత‌నెవ‌ర‌లో కాదు.. రీసెంట్‌గా 'అ!' సినిమాను డైరెక్ట్ చేసిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త్వ‌ర‌లోన ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం రానుంది.

More News

అసలు సిసలు ట్రెండ్ సెట్టర్

తెలుగు చలన చిత్రసీమలో అసలు సిసలు 'ట్రెండ్ సెట్టర్' అంటే యన్టీఆర్ అని అందరికీ తెలుసు.

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది నూతన చిత్రం ప్రారంభం

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో

అనుప‌మ స్థానంలో రితికా?

సుప్రీమ్ స్టార్ సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు తేజ్ - ఐ ల‌వ్ యూ సినిమా చేస్తున్నాడు.

మరోసారి స్పెష‌ల్ సాంగ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `అర‌వింద స‌మేత‌..`

వెంక‌టేశ్‌తో నాలుగోసారి

టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో వెంకటేశ్‌, న‌య‌న‌తార జోడి ఒక‌రు. ల‌క్ష్మీ, తుల‌సి, బాబు బంగారం చిత్రాల్లో ఈ జంట ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసింది.