ప్రియాంకను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

  • IndiaGlitz, [Monday,January 27 2020]

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా... బాలీవుడ్ నుండి హాలీవుడ్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. అమెరిక‌న్ సింగ‌ర్ త‌న‌కంటే 12 ఏళ్లు చిన్న‌వాడైనా నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకుని అక్క‌డే సెటిలైంది. అడ‌పాద‌డ‌పా బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుంది. ఎక్కువ‌గా హాలీవుడ్ సిరీస్‌లో న‌టించ‌డానికే ఆస‌క్తి చూపిస్తుంది. ప్ర‌ముఖంగా ఏ హాలీవుడ్ ఈవెంట్ ఉన్నా.. త‌న భ‌ర్త‌తో క‌లిసి హాజ‌ర‌వుతుంది. త‌న గ్లామ‌ర్‌తో అక్క‌డి జ‌నాన్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది ప్రియాంక‌. తాజాగా ఆస్కార్ అవార్డ్ త‌ర్వాత అంత ప్రాచుర్యం ఉన్న అవార్డ్స్ గ్రామీ అవార్డ్స్. ఈ  ఏడాది గ్రామీ అవార్డ్స్‌కి ప్రియాంక భ‌ర్త‌తో క‌లిసి హాజ‌రైంది.

ఆమె భ‌ర్తతో క‌లిసి హాజ‌రు కావ‌డం ఇబ్బంది కాదు కానీ.. ఆమె వేసుకున్న డ్రెస్ వ‌ల్ల ఆమె విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఛాతిని చూపిస్తూ ప్రియాంక వేసుకున్న డ్రెస్ నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్రియాంక ఇండియాను రెప్ర‌జెంట్ చేస్తున్న విష‌యం మ‌రచిపోతుందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఆమెకు న‌చ్చిన డ్రెస్ వేసుకోవ‌చ్చున‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు.

More News

నెక్స్ట్ చిత్రానికి ప్లాన్ చేస్తున్న నిన్ను తలచి హీరో

వంశీ యకసిరి, నిన్ను తలచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో.

హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రముఖ క్రీడాకారుడు మృతి

అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ (41)హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతితో క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది.

విజయ్ ‘మాస్టర్’ లుక్ కాపీ కొట్టేశారుగా!?

ఇదిగో ఈ పక్కనుండే ఫొటోను కాస్త నిశితంగా గమనించండి.. రెండింట్లో ఏమైనా తేడా కనిపించిందా..?

పవన్ కల్యాణ్‌పై హీరో షాకింగ్ కామెంట్స్!!

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో అసలేం జరుగుతోంది..?

ర‌జినీ 168 టైటిల్‌..!!

ద‌ర్బార్ సినిమా త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. వెంట‌నే డైరెక్ట‌ర్ శివ‌తో సినిమాను స్టార్ట్ చేశాడు.