‘నేటి చరిత్ర’ కరోనా సాంగ్ లాంచ్

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

పింక్స్ అండ్ బ్లూస్ (బ్యూటీ సె లూన్ అండ్ స్పా) సమర్పణలో కరోనా పై ఆళ్ళ రాంబాబు నటిస్తూ రూపొందించిన ‘నేటి చరిత్ర’ గీతం విడుదలైంది.

‘ప్రళయ తరంగం రేగింది...మరణ మృదంగం మోగింది..’ అంటూ కరోనా మహమ్మారి విజృంభణ ను వివరిస్తూ... దాని పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను చై తన్య పరుస్తూ ప్రభుత్వాలు, సినీ పరిశ్రమ లు ఆదు కుంటున్న వైనాన్ని అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు. అందర్నీ ఆలోచింపజేసే లా, ఆకట్టుకునేలా ఈ పాటను ప్రముఖ రచయిత పెద్దా డ మూర్తి రచించగా సాయి శ్రీకాంత్ అంతే అద్భుతం గా స్వరపరచి ఆలపించడం విశేషం .

ఇప్పటికే ఈ పాటను విన్న సినీ ప్రముఖులు చాలా బావుంది అంటూ టీమ్ నీ అభినందించారు. దీనికి కెమెరా :గోపి.

More News

మరోసారి చై, సామ్ జోడీ..?

నాగ‌చైత‌న్య‌, సమంత జోడీ మ‌రోసారి స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

జయరాజ్, బెన్నిక్స్‌ల మరణంపై దియా మీర్జా ట్వీట్

జయరాజ్, బెన్నిక్స్‌ అనే వ్యక్తుల మరణంపై మిస్ ఏషియా, ప్రముఖ నటి దియా మీర్జా స్పందించారు.

‘పుష్ప’ కోసం పాయ‌ల్ స్పెష‌ల్‌?

తొలి తెలుగు చిత్రం ‘ఆర్‌.ఎక్స్‌100’తో హాట్ బ్యూటీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌కు త‌ర్వాత చేసిన ఆర్.డి.ఎక్స్ ల‌వ్‌, వెంకీమామ‌, డిస్కోరాజా చిత్రాలు

ప్రకాశ్ రాజ్ డిజిటల్ ఎంట్రీ!!

సిల్వ‌ర్ స్క్రీన్స్ అన్నీ క‌రోనా దెబ్బ‌కు మూత ప‌డ్డాయి. ఇప్ప‌ట్లో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యేలా లేవు.

ట్రోల‌ర్స్‌కు త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌

ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా ఎక్కువ‌గా భావ ప్ర‌క‌ట‌న‌ల వేదిక‌గా మారింది. అయితే ఇదే వేదిక సెల‌బ్రిటీల‌కు ఇబ్బందిగా మారింది.