ఫార్ములా సినిమానే కావాలి...

  • IndiaGlitz, [Friday,January 11 2019]

గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో 'గౌతమ్‌నంద' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే కూడా గోపీచంద్ మరోసారి సంపత్ నందితోనే సినిమా చేయుబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఎక్స్‌పెరిమెంటల్ మూవీ కాకుండా ఫార్ములా మూవీ చేద్దామని గోపీచంద్.. సంపత్‌నందితో అన్నాట్ట. నిర్మాత కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.

ప్రస్తుతం గోపీచంద్ తిరు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తారని సమాచారం. ఈలోపు సంపత్ నంది స్క్రిప్ట్ వర్క్ సహా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటారట.

More News

ఓ లైఫ్ చూసినట్టుగా అనిపించింది - కృష్ణ

ఎన్టీఆర్ జీవితాన్ని 'యన్.టి.ఆర్' అనే బయోపిక్‌గా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయుకుడు' జనవరి 9న విడుద‌లైంది.

అదిరిపోయే బ్రొమాన్స్ ఖాయం

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్.

సమంత యంగ్ లుక్‌లోనే...

కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు, కమ‌ర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసిన సమంత ఇప్పుడు వైవిధ్యైమెన పాత్రలు చేయుడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు.

జగన్ సమక్షంలో వైసీపీ గూటికి సీనియర్ నటుడు

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో మొదలుపెట్టి పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగించారు.

ఏప్రిల్‌లో 'దబాంగ్ 3'

సల్మాన్‌ఖాన్‌కి క్రేజ్ తెచ్చిన చిత్రాల్లో 'దబాంగ్' ఒకటి. ఈ సినిమాను సీక్వల్‌గా 'దబాంగ్ 2'ను కూడా తెరకెక్కించారు.