విలక్షణ పాత్రలో నయనతార

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

పెర్ ఫారెన్స్ రోల్స్ తో పాటు, గ్లామర్ రోల్స్ లో కూడా అలరిస్తున్న నయనతార రీసెంట్ గా మయూరి' చిత్రంలో మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నాన్ రౌడీ తాన్' అనే చిత్రమ్ రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కూడా నయనతార ఓ విలక్షణ పాత్రలో నటించనుంది. అది కూడా చెవులు వినపడని ఓ చెవిటి అమ్మాయిపాత్రలో నటిస్తుందట. ఇటువంటి పాత్ర చేయడం చాలా గ్రేట్ అని సినీ వర్గాలు అంటున్నాయి.

More News

నానికి ఇద్దరు

‘అష్టాచమ్మా’..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా నాని హీరోగా పరిచయమైయ్యాడు.

ఆ హీరో తో టెన్ష‌న్ అంటున్న రాశి ఖ‌న్నా

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ రాశి ఖ‌న్నా.

విజయ్ , నయన్ , సమంత ఇళ్లపై దాడి..

తమిళ హీరో విజయ్,హీరోయిన్స్ నయనతార,సమంత ఇళ్ల పై దాడి చేసింది ఎవరో కాదు ఇన్ కమ్ టాక్స్ అధికారులు.ఈ రోజు ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి.

లోఫ‌ర్ కొత్త టైటిల్ ఏమిటి..?

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

వర్మ వీరప్పన్ రిలీజ్ ఎప్పుడు...?

వివాదాలకు మరో పేరైన వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కిల్లింగ్ వీరప్పన్.రెండు రాష్ట్ర ప్రభుత్వాలను వణికించిన వీరప్పన్ ను చంపిన పోలీసాఫీసర్ కథతో వర్మ కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.