బాలయ్యతో ఆ హీరోయిన్..?

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ ఫిలింన‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదే నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న త‌మిళ హీరోయిన్ న‌య‌న‌తార న‌టించ‌నుందని. గ‌తంలో శ్రీరామ‌రాజ్యం, సింహా వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల్లో న‌టించి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట మ‌రో సారి వెండితెర‌పై మెర‌వ‌నున్నార‌ట‌. అది కూడా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డిక్టేట‌ర్' సినిమాలోనే. అదేంటి ఇప్ప‌టికే ముగ్గురు హీరోయిన్స్‌. ఐటెమ్ భామ‌గా శ్ర‌ద్ధాదాస్ సంద‌డి చేయ‌బోతున్నారు క‌దా అనే సందేహం క‌లుగ‌క మాన‌దు. ద‌ర్శ‌క నిర్మాత‌లు క‌ష్టంతో పాటు ల‌క్ ఫ్యాక్ట‌ర్‌ని కూడా వ‌ద‌ల‌డం లేద‌ట‌. అందుకే న‌య‌న‌తార‌ను చిన్న గెస్ట్ రోల్ కోసం మెర‌వ‌మ‌ని రిక్వెస్ట్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఇందులో ఏది నిజ‌మో ఏది అబ‌ద్ద‌మో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే మరి...

More News

ఈ ఇయర్ బెస్ట్ ఆల్బమ్ సన్నాఫ్ సత్యమూర్తి

ప్రతి సంవత్సరం యాపిల్ సంస్థ టాలీవుడ్ బెస్ట్ ఆల్బమ్ ను ప్రకటిస్తుంటుంది.అలాగే ఈ సంవత్సరం కూడా యాపిల్ ఐ ట్యూన్స్ బెస్ట్ ఆల్బమ్ ని ఎనౌన్స్ చేసింది.

ఈ ఇయర్ ఫేస్ బుక్ హీరో..

ఫేస్ బుక్...చూస్తే చాలు...ఎక్కువుగా ప్రజలు దేని గురించి మాట్లాడుకుంటున్నారో...ఇట్టే తెలిసిపోతుంది.అది రాజకీయం కావచ్చు..

సింగం 3 లో శ్రుతి హాసన్ పాత్ర ఇదే..

సూర్య హీరోగా హరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సింగం 3.సూర్య నటించిన సింగం 1,సింగం 2ఈ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించడంతో సింగం 3 పై మంచి క్రేజ్ ఏర్పడింది.

వంశీ మ్యూజిక్ తో... ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ

మహదేవ్,ఐశ్వర్య,సిరిశ్రీ,పునర్ణవి ప్రధాన పాత్రల్లో చందు ముద్దు తెరకెక్కించిన చిత్రం ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ.ఈ చిత్రాన్నిపి.ఎస్.సూర్య తేజా రెడ్డి నిర్మించారు.

టఫ్ రోల్ చేస్తున్నానంటున్న తాప్సీ..

ఝుమ్మంది నాదం,మిస్టర్ పర్ ఫెక్ట్,మొగుడు,గుండెల్లో గోదావరి...తదితర చిత్రాల్లో నటించిన అందాల తార తాప్సీ.ఈమధ్య అవకాశాలు లేక తెలుగు తెరకు దూరమయ్యింది.