మీ సిల్లీ జోకులను చూడటానికి బతికే ఉన్నాం: నయన్ విఘ్నేష్
Send us your feedback to audioarticles@vaarta.com
ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయడంలో సోషల్ మీడియా ముందుంటుంది. కరోనా స్ప్రెడ్డింగ్ ఏ రేంజ్లో ఉందో.. ఫేక్ న్యూస్ కూడా అదే స్థాయిలో స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక సెలబ్రిటీస్ విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కరోనా బారిన పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. వీరిద్దరూ ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవడంతో వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అభిమానులు పెద్ద సంఖ్యలో ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్‌ను చూసిన నయన్ జంట వారిద్దరూ ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘‘మేము కరోనా బారిన పడ్డామనటంలో నిజం లేదు. మేము చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాం. ఇలాంటి రూమర్స్‌ని, మీ సిల్లీ జోక్స్‌ని చూడటానికి కావల్సినంత శక్తిని ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు’’ అని విఘ్నేష్ ట్వీట్లో పేర్కొన్నారు.
.... And that’s how we see the news about us , the dear corona & ur wonderful designs with dead images of us ???? !!
— Vignesh Shivan (@VigneshShivN) June 21, 2020
Hi ?? we are alive , healthy and happy??
God has given us enough strength & happiness to see the imagination of all you jokers and your silly jokes ????♂️??♂️???? pic.twitter.com/1J9cdmVXv6
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com