కలెక్టర్ పాత్రలో నయనతార.....
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం హర్రర్ చిత్రంతో పాటు ఓ సోషల్ మెసేజ్ ఉన్న చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ సినిమాను సైలెంట్‌గా ఓకే చేసిన నయనతార ఒక నెల నుండి ఈ సినిమా కోసం వర్క్ చేస్తుందట. ఇప్పటికే సినిమా నలబై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నయనతార కలెక్టర్ పాత్రలో నటిస్తుందట. ఈ షెడ్యూల్‌ను శ్రీహరికోటలో చిత్రీకరించారట. ఈ చిత్రానికి మీంజూర్ రవి అనే దర్శకత్వ బాద్యతలు నిర్వహిస్తున్నాడు. తెలుగులో చిరు చిత్రాన్ని చేయడానికి నో చెప్పడమే కాకుండా , వెంకటే్‌ష్ బాబు బంగారం నిర్మాతలకు నిర్మాణ సమయంలో చుక్కలు చూపింన నయనతార తమిళంలో ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments