నయనకి తేదీ కుదిరింది...
Send us your feedback to audioarticles@vaarta.com
హరర్ సినిమాల్లో నటించడం నయనతారకు ఇంతకు ముందు అలవాటు లేదు. ఇప్పటిదాకా ఆమె దెయ్యంగా కూడా నటించలేదు. కానీ తొలిసారి నయనతార నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మాయ. ఈ సినిమాలో నయనతార దెయ్యంగా నటిస్తోందని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాను సి.కల్యాణ్ తెలుగులో మయూరి పేరుతో విడుదల చేస్తున్నారు. ఒకే సమయంలో రెండు భాషల్లోనూ షూటింగ్‌ను పూర్తి చేసుకుందీ సినిమా. ఎక్కువ భాగం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తమిళంలో జూలై 24న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com