స్టార్ మా లో నయనతార కొత్త వేషం !

  • IndiaGlitz, [Saturday,March 06 2021]

ఆదివారాలు పాజ్ బటన్ తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం . కానీ మరపురానిదిగా మలుచుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. స్టార్ మా ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది.

ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన అమ్మోరు తల్లి చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అమ్మోరు తల్లి చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ మ్యూజిక్ షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు కామెడీ స్టార్స్ చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం.

స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్.

కామెడీ స్టార్స్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Press release by: Indian Clicks, LLC

More News

నలుగురిని ప్రేమించిన యువతి.. లక్కీ డ్రాతో వరుడి ఎంపిక!

నలుగురిని సెలక్ట్ చెయ్.. ముగ్గురిని ట్రై చెయ్.. ఇద్దరిని లవ్ చెయ్.. ఒకరిని పెళ్లి చేసుకో.. అన్నట్టుంటుంది యూత్.

‘ఆచార్య‌’ను పూర్తి చేసిన చెర్రీ..!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య‌’. సినిమాను మే 13న విడుద‌ల చేయ‌బోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

‘శ్రీకారం’ ట్రైలర్: వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన శర్వా

శర్వానంద్ సినిమాలంటేనే కుటుంబం మొత్తం హ్యాపీగా చూడగలిగేలా ఉంటాయని టాక్ ఉంది. అద్భుతమైన కథలను ఎంచుకోవడంలో శర్వాకు శర్వాయే సాటి.

'ఇష్క్' ఫ‌స్ట్ జోల్ట్‌ విడుద‌ల‌

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామంతో మ‌ళ్లీ తెలుగులో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసింది.

కేరళ సీఎంకు షాక్.. బంగారం స్మగ్లింగ్‌తో సంబంధం నిజమేనట..

ఎన్నికల ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు ఊహించని షాక్ తగిలింది.