మరోసారి బికినీలో నయన...

  • IndiaGlitz, [Monday,February 22 2016]

అజిత్ బిల్లా చిత్రంలో బికినీ అభిమానులను అలరించిన నయనతార మరోసారి బికినీ అందాలతో కనువిందు చేయడానికి రెడీ అవుతుంది. తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉన్న నటుడు విక్రమ్ ప్రస్తుతం ఇరుముగమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమ్ సినిమా కనుక ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కావడం ఖాయం. ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కోసమే నయనతార బికినీ వేయడానికి రెడీ అయిపోందని సమాచారం. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

More News

సుమంత్ అశ్విన్ కోసం 'రైట్ రైట్' అంటూ విజిల్ ఊదిన సునీల్

సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ,యూత్,ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యారు సుమంత్ అశ్విన్. లవర్స్,కేరింత,కొలంబస్..

చిరు, చరణ్ సినిమాలకు బ్రేక్ పడుతుందా?

ఏడేళ్ళ తర్వాత కత్తి రీమేక్ చిత్రంలో నటించడానికి చిరంజీవి సిద్ధం అవుతున్నాడు.

లారెన్స్ ఇప్పుడు బండ్ల గణేష్ తో...

స్టార్ కొరియోగ్రాఫర్ నుండి స్టార్ డైరెక్టర్ గా మారిని రాఘవ లారెన్స్ ముని,కాంచన,గంగ వంటి హర్రర్ కామెడి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

'రన్' రిలీజ్ డేట్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ హీరో హీరోయిన్లుగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సమర్పణలో నూకయ్య పేమ్ అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో

'గుంటూరు టాకీస్' ఆడియో ఆవిష్కరణ

సిద్ధు జొన్నలగడ్డ,నరేష్ విజయ్ కృష్ణ,రేష్మీ గౌతమ్,శ్రద్ధాదాస్,లక్ష్మీ మంచు,మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్పై రాజ్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం గుంటూరు టాకీస్.