ఆ టెస్ట్ పాసయిన నయన్ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
శుక్రవారం రిలీజైన సినిమాలు.. వీకెండ్స్ అయిన శని, ఆది వారాల్లో కూడా మంచి వసూళ్లను రాబడతాయి. అయితే.. అసలు పరీక్ష మాత్రం సోమవారమే. ఆ రోజు కూడా కలెక్షన్లు స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం.. సినిమా హిట్ కిందే లెక్క. నయనతార హీరోయిన్‌గా నటించిన తాజా తమిళ సినిమా 'నానుమ్ రౌడీదాన్' అయితే ఆ టెస్ట్ కూడా పాసయిపోయింది. ఇప్పటికే లాభాలను మూటగట్టుకున్న ఈ సినిమా దీపావళి వరకు జైత్రయాత్ర సాగిస్తుందని తమిళ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 'నానుమ్ రౌడీదాన్'లో 'పిజ్జా' ఫేం విజయ్ సేతుపతి హీరోగా నటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com