'నాయకి' పాట రికార్డింగ్ పూర్తయ్యింది....
Send us your feedback to audioarticles@vaarta.com
త్రిష ప్రధాన పాత్రలో గోవి దర్శకత్వంలో రాజ్ కందుకూరి సమర్పణలో మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం నాయకి`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాలో త్రిష పాట పాడుతుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా పాటను మంగళవారం త్రిష పాడేసిందట. ఈ విషయాన్ని త్రిషనే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com