'నాయకి' రిలీజింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన సోయగం తగ్గని ఈ సొగసరి ఇప్పుడు గోవి దర్శకత్వంలో రాజ్ కందుకూరి సమర్పణలో మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం నాయకి`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష రెండు పాత్రల్లో కనపడుతుంది. అందులో ఒక రోల్ కోసం బరువు తగ్గాల్సిన అవసరం ఉండటంతో త్రిష పాత్ర కోసం ఐదు కేజీల బరువు తగ్గింది.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలోనే ఉందని, నాయకి చిత్రాన్ని చక్కగా డైరెక్ట్ చేస్తున్నాడని, సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుని నిర్మాతలు బావిస్తున్నారని త్రిష ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout