నాయ‌కి నా ఆఖ‌రి సినిమా అంటున్నస‌త్యం రాజేష్..

  • IndiaGlitz, [Monday,March 14 2016]

నిషా క‌ళ్ల త్రిష న‌టిస్తున్న తాజా చిత్రం నాయ‌కి. ఈ చిత్రం తెలుగు, త‌మిళ్ లో రూపొందుతుంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్ననాయ‌కి చిత్రంలో స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్నాడు. త‌ను హీరోగా న‌టిస్తున్న నాయ‌కి సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ...నాయ‌కి నా ఆఖ‌రి సినిమా అని చెప్పాడు.

ఏమిటి స‌త్యం రాజేష్ అప్పుడే సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నాడా అనుకుంటున్నారా..? అదేమి లేదండి...హీరోగా ఫ‌స్ట్ అండ్ లాస్ట్ మూవీ నాయ‌కి అని చెబుతున్నాడు. క‌మెడియ‌న్ గా, స‌పోర్టింగ్ ఆర్టిస్ట్ గా, అవ‌స‌ర‌మైతే నెగిటివ్ రోల్ అయినా చేస్తాను కానీ హీరోగా మాత్రం చేయ‌ను అంటున్నాడు. ఎందుక‌ని అడిగితే...హీరోగా చేయ‌డం అంటే అదో డిఫ‌రెంట్ బాల్ గేమ్ అని చెబుతున్నాడు. సునీల్ ని చూసి తెలుసుకున్నాడేమో..తెలివైన నిర్ణ‌యం తీసుకున్నాడు.

More News

తుంటరి దర్శకుడి తదుపరి చిత్రం...

గుండెల్లో గోదారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే అభిరుచి గల దర్శకుడిగా గుర్తింపు ఏర్పరుచుకున్నయువ దర్శకుడు కుమార్ నాగేంద్ర.

హెబ్బా పటేల్ నాయికగా లక్కీ మీడియా పతాకంపై 'నేను నా బాయ్ ఫ్రెండ్స్'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.

చిరు 150వ మూవీలో హీరోయిన్ ఫిక్స్..

మెగస్టార్ చిరంజీవి 150వ సినిమా చేయడం ఖాయం అని తెలిసినప్పటి నుంచి ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరు..?

అమల పెరుగుతోంది!

కెరీర్ లో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిలైంది అమలాపాల్.

షాక్ ఇచ్చిన ప్ర‌భాస్..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 సినిమాలో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో కూడా ప్ర‌భాస్ త‌న ఇంట్లో ప‌నిచేసే ప‌ని మ‌నిషి పెళ్లికి హాజ‌రై అక్క‌డున్న వారికి షాక్ ఇచ్చాడు.