వనపర్తి హజ్రత్ సయ్యద్ రాజావలి దర్గాను సందర్శించిన నవీన్ విజయ్ కృష్ణ

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

ప్రముఖ మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల మనవడు , సినీ హీరో డాక్టర్ నరేష్ విజయ కృష్ణ కుమారుడు నవీన్ విజయ కృష్ణ తెలంగాణ లోని వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలోని హజ్రత్ సయ్యద్ రాజా వలి దర్గా షరీఫ్ 406 ఉరుసు ఉత్సవాలలో పాల్గొనటానికి అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ ఆహ్వానం మేరకు ఆదివారం రావా వాలి దర్గా ను దర్శించి చాదర్ , పూలమాలలు సమర్పంచి మొక్కును తీర్చు కున్నారు .

ఈ సందర్బంగా కమిటీ సభ్యులు తనను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ , తాను నటించిన నందిని నర్సింగ్ హోమ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదిరించినందుకు ఆనందంగాఉందని చెప్పారు . ఈ ఏడాది 2 సినిమాల్లో న‌టిస్తాను. ఖాద‌ర్ గోరి విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను జురాల ప్రాజెక్ట్ వద్ద కొంత భాగం ఉంటుందని పేర్కొన్నారు. దర్గాను దర్శించుకోవటం తనకు ఆత్మ సంతృప్తి కలిగించినది అని ఆశా భావం వ్యక్తం చేశారు,

ఈ కార్యక్రమంలో ఖాజా పాషా , రఫీ , మొహమ్మద్ సమద్ సయ్యద్, కలాం పాష, సత్తార్ బేగ్, ఇంతియాజ్, మోహిన్, తక్కి, జిలాని, అబుద్దులా, రఫియొద్దీన్, అక్బర్ ఖాజా హుస్సేన్, మైబు, మల్లికార్జున్, యాదయ్య, లక్ష్మణ్, గున్నా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

More News

మరోసారి తల్లికి బిడ్డగా నటిస్తుంది...

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరో పక్కన గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు.

హీరో సుశాంత్ కు పితృ వియోగం

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది.

మంచి కథతో వస్తే ఇతరుల డైరెక్షన్ లో కూడా సినిమాను నిర్మిస్తాను : పోలిచర్ల హరనాథ్

గతంలో హోప్, చంద్రహాస్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం ‘టిక్ టాక్’.

'వైశాఖం' పాటలు చాలా బాగున్నాయి. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం - పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆర్.జె.సినిమాస్ కార్యాలయానికి విచ్చేసి 'వైశాఖం' పాటల్ని ప్రత్యేకంగా వీక్షించి

పోస్ట్ ప్రొడక్షన్ లో 'దండుపాళ్యం-2'

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.