నవీన్ రోల్ ఏంటంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్‌చంద్ర, లావణ్యత్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్‌పై జగదీష్ తలశిల దర్శకత్వంలో రూపొందిన చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది`. జనవరి 1న విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా అప్పటి నుండి వాయిదా పడుతూ వచ్చి చివరకు జనవరి 29న విడుదల అవుతుంది. జగదీష్ తలశిల దర్శకుడు. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనపడతాడట. తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనకునే స్వార్ధపరుడైన యువకుడుగా కనిపిస్తానని, ఇప్పటికి యూత్‌కు నచ్చే పాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనపడతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com