న‌వీన్ చంద్ర కొత్త సినిమా అప్‌డేట్‌...

  • IndiaGlitz, [Tuesday,July 03 2018]

హీరో న‌వీన్ చంద్ర చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అడ‌పా ద‌డ‌పా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. అయితే సోలో హీరోగా సినిమా చేయ‌బోతున్నాడు ఈ గ‌డ్డం హీరో. వివ‌రాల్లోకెళ్తే.. అడ్డా ఫేమ్ కార్తీక్ రెడ్డి.

జి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాల పైర‌సీ నేప‌థ్యంలో సాగే రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌లో న‌వీన చంద్ర న‌టించ‌బోతున్నాడు. ఇందులో మ‌ల‌యాళ బ్యూటీ గాయ‌త్రీ సురేశన్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. అడ్డా త‌ర్వాత కార్తీక్ రెడ్డి చేసిన వోట‌ర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

అదే స‌మ‌యంలో కార్తీక్ రెడ్డి కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమాపై న‌వీన్ చంద్ర చాలా హోప్స్ పెట్టుకున్నాడు మరి. ఈసారైనా సోలో హీరోగా స‌క్సెస్ అందుకుంటాడో లేదో మ‌రి. ప్ర‌స్తుతం న‌వీన్‌చంద్ర ఎన్టీఆర్, త్రివిక్రమ్ అర‌వింద స‌మేత చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

More News

ఆగ‌స్టు నుంచి బ‌న్నీ చిత్రం?

వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలలో నటించడమే కాదు.. పాత్ర‌కు తగ్గట్టుగా తనని తాను మార్చుకునే హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

మ‌హేష్ 25 రిలీజ్ డేట్‌..

ఇటీవ‌ల విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనుతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్నారు.

బాల‌కృష్ణ‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రం

'శ్రీ‌మంతుడు', 'జ‌న‌తా గ్యారేజ్‌', 'రంగ‌స్థ‌లం' తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ సంస్థ‌.

దేవ‌నార్ స్కూల్‌లో పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్న హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్

నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా సంతృప్తి కోసం నేను, నా త‌ల్లిదండ్రులు క‌లిసి మ‌న భూమి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంది.

సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో 'బ్లఫ్ మాస్టర్'

ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన  'చ‌తురంగ వేట్టై' చిత్రానికి  త‌మిళ  ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది .