నవీన్ చంద్ర కొత్త సినిమా విశేషాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి తర్వాత ఆ రేంజ్‌లో హీరో నవీన్‌చంద్రకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రిపుర పెద్ద విజయాన్ని సాధించలేదు. ఇప్పుడు నవీన్ చంద్ర త్వరలోనే ఓ లవ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న సినిమాలో నటించబోతున్నాడట. ధర్మ, రక్ష అనే ఇద్దరు నూతన దర్శకులు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్టయ్యాయని సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది నుండి సెట్స్‌లోకి తీసుకెళ్ళేలా ప్లాన్స్ జరుగుతున్నాయట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments