రూటు మార్చిన న‌వ‌దీప్

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

జై సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన న‌వ‌దీప్...మొద‌టి సినిమా, చంద‌మామ చిత్రాల‌తో విజ‌యం సాధించినా...ఎందుక‌నో ఆశించిన స్ధాయిలో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు. అయితే..న‌వ‌దీప్ వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ హీరోగానే కాకుండా వేరే హీరోల సినిమాల్లో కూడా న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్ బాద్ షా చిత్రంలో న‌టించిన న‌వ‌దీప్...తాజాగా రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఇదిలా ఉంటే...న‌వ‌దీప్ రూటు మార్చి బుల్లితెర‌పై ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో స్వ‌ప్న‌ద‌త్ నిర్మించే ఓ రియాల్టీ షోకు హాస్ట్ గా చేస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు సాహ‌సాలు చేయ‌నున్నారు. ఈ విభిన్న కార్య‌క్ర‌మానికి న‌వ‌దీప్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. బ్ర‌హ్మోత్స‌వం ఆడియో ఫంక్ష‌న్ కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన న‌వ‌దీప్ ఇటీవ‌ల మా అవార్డ్స్ ఫంక్ష‌న్ లో శ్రీకాంత్, సునీల్, సాయిధ‌ర‌మ్ తేజ్ ల‌తో క‌లిసి స్టేజ్ పై డ్యాన్స్ చేసాడు. ఇలా... న‌వ‌దీప్ రూటు మార్చి వెండితెర మీదే కాదు బుల్లితెర పై కూడా కాన్ స‌న్ ట్రేష‌న్ చేస్తున్నాడు. మ‌రి...ఈ కొత్త రూటులో న‌వ‌దీప్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

More News

'బిచ్చగాడు' వసూళ్లు 16కోట్లు

చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేసిన విషయం విదితమే.

రామ్ స్టోరీ రివీల్ చేసిన క‌ట్ట‌ప్ప‌

నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తాజాగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

పట్టుదలే కారణం అంటున్నఅనుష్క బ్రదర్

సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...అనతి కాలంలోనే తన అందం,అభినయంతో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నబెంగుళూరు భామ అనుష్క.

జులై 7న A సర్టిఫికేట్ తో రష్మి గౌతమ్ 'అంతం' విడుదల

గుంటూరు టాకీస్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో యువతని కేరింతలు కొట్టించిన రష్మిగౌతమ్ ప్రదాన పాత్రలో నటించిన చిత్రం అంతం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ డీటైల్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.