జాతీయ మహిళా సదస్సు 2017...శిల్పారామం...హైదరబాద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఫ్రగ్న్యా భారతి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మహిళా సదస్సు Feb 1 వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హైదరబాద్ లోని శిల్ప కలా వేదిక యందు ఘనగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా మహిళా సాధికారత, బాలికా విద్య తదితర విభాగాలలో జాతీయ వ్యాప్తంగా లఘు చిత్రాలను ఒక కమిటీ చూసి ఉత్తమ లఘు చిత్రాలను ఎన్నుకొని వారికి అవార్డ్ లను అందజేయడం జరిగిందని స్ప్రుహ తరుపున సెన్సార్ బోర్డ్ మెంబర్ శ్రీమతి భారతి గారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి టాలీవూడ్ తరుపున ప్రముఖ నిర్మాత శ్రీ.రాజ్ కందుకూరి గారు,కెమేరామెన్ సెంథిల్ గారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్ రావ్ గారు, రచయిత జొన్నవిత్తుల గారు, నిర్మాత సుదర్శన్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత యన్.యస్.నాయక్ ఆద్వర్యంలో ప్రముఖ లఘు చిత్రాలు ప్రజా హక్కు ,అంటురానితనం, చిరుతేజ్ సింగ్ రూపొందించిన డాక్టర్.ఆనంద్ కుమార్ అవార్డ్ ను అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ.నరేంద్ర మోడి గారి అభినందన పత్రం అందడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com