రజనీ చిత్రంలో జాతీయ నటి
Send us your feedback to audioarticles@vaarta.com
హ్యుమన్ ట్రాఫికింగ్ అనే అంశంపై రూపొందిన చిత్రం ` నా బంగారు తల్లి`. సినిమా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టైటిల్ పాత్రను పోషించిన మలయాళ నటించిన అంజలి పాటిల్ ఇప్పుడు ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
పా రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మాతగా రూపొందనున్న చిత్రం `కాలా`. ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటించనుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అల్రెడి కాలా ఫస్ట్ లుక్ విడుదలైన సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. డాన్ గెటప్‌లో రజనీకాంత్ కనపడనన్నారు. మరి అంజలి పాటిల్ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments