సుమంత్ నరుడా డోనరుడా సెన్సార్ పూర్తి..!
Tuesday, October 18, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా. ఈ చిత్రంలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ నటించింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించారు. వీర్యదానం అనే కాన్సెప్ట్ ఆడియోన్స్ కు కొత్తగా ఉండడంతో నరుడా డోనరుడా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు రిలీజ్ చేసిన నరుడా డోనరుడా ట్రైలర్ 2 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నరుడా డోనరుడా చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు. మరి...ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే...నరుడా డోనరుడా మూవీ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments