సుమంత్ నరుడా డోనరుడా సెన్సార్ పూర్తి..!

  • IndiaGlitz, [Tuesday,October 18 2016]

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రంలో సుమంత్ స‌ర‌స‌న ప‌ల్ల‌వి సుభాష్ న‌టించింది. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించారు. వీర్య‌దానం అనే కాన్సెప్ట్ ఆడియోన్స్ కు కొత్త‌గా ఉండ‌డంతో న‌రుడా డోన‌రుడా ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంది. మ‌హేష్ బాబు రిలీజ్ చేసిన న‌రుడా డోన‌రుడా ట్రైల‌ర్ 2 మిలియ‌న్ కు పైగా వ్యూస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.
త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న న‌రుడా డోన‌రుడా చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నారు. మ‌రి...ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ట్టే...న‌రుడా డోన‌రుడా మూవీ కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి..!

More News

'రౌడీ అల్లుడు' కి 25 ఏళ్లు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పకులుగా,డా.కె.వెంకటేశ్వరరావు నిర్మించిన 'రౌడీ అల్లుడు' ఓ సెన్సేషన్.

విశాల్ మూవీలో విలన్ గా నటిస్తున్న హీరో....

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ,నటిస్తున్న విశాల్

రాజ్ తరుణ్ తో మూడోసారి....

వరుస విజయాల మీదున్నయంగ్ హీరో రాజ్ తరుణ్ సెలక్టెడ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ సాగిపొతున్నాడు.లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి చిత్రంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

అమ్మోరు, అరుంధతిలా...నాగభరణంను ఆదరిస్తున్నారు! - మల్కాపురం శివకుమార్

నాగభరణం చిత్రం చక్కటి ఓపెనింగ్స్ను సాధిస్తోంది.అమ్మోరు,అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని అన్నారు మల్కాపురం శివకుమార్.