'మా' అధ్యక్షుడిగా నరేశ్ ఘన విజయం

  • IndiaGlitz, [Monday,March 11 2019]

‘నువ్వా.. నేనా’ అంటూ మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో ముందుగా అనుకున్నట్లుగానే నరేశ్ ప్యానెల్ గెలిచింది. ప్రత్యర్థి అయిన శివాజీ రాజాపై 69 ఓట్ల తేడాతో నరేశ్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం నమోదైన ఓట్లలో 268 ఓట్లు నరేష్‌కు పోలవ్వగా.. శివాజీ రాజాకు కేవలం 199 ఓట్లు మాత్రమే పడటం గమనార్హం.

గెలిచిన వారు వీరే..

ప్రెసిడెంట్‌గా శివాజీ రాజాపై నరేష్
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై రాజశేఖర్
వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ. కృష్ణారెడ్డి, ఇండిపెండెంట్‌ అభ్యర్థి హేమ
జనరల్ సెక్రటరిగా రఘుబాబు‌పై జీవిత రాజశేఖర్
జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు.. శివబాలాజీ విన్
ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై రాజీవ్ కనకాల

గెలుపొందిన ఈసీ మెంబర్స్..
1). అలీ
2). రవిప్రకాష్
3). తనికెళ్ల భరణి
4). సాయికుమార్
5). ఉత్తేజ్
6). పృథ్వి
7). జాకీ
8).సురేష్ కొండేటి
9). అనితా చౌదరి
10). అశోక్ కుమార్
11). సమీర్
12). ఏడిద శ్రీరామ్
13).రాజా రవీంద్ర
14). తనీష్
15). జయలక్ష్మి
16). కరాటి కళ్యాని
17). వేణుమాధవ్
18). పసునూరి శ్రీనివాస్

More News

సోషియో ఫాంట‌సీలో క‌ల్యాణ్ రామ్‌...

రీసెంట్‌గా విడుద‌లైన `118`తో స‌క్సెస్ అందుకున్నాడు హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

టీడీపీ అభ్యర్థులు ఫిక్స్.. 115 మందితో తొలి జాబితా

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటం.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్థులను ఫిక్స్ చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మరికొందరు అభ్యర్థులను ప్రకటించారు.

మోగిన ఎన్నికల నగారా.. ఏప్రిల్‌ 11న ఏపీలో పోలింగ్

భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

ఏపీ సీఎం ఎవరో ఈ సర్వేతో తేలిపోయింది..

ఆంధ్రప్రదేశ్‌‌లో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరనున్నాయి. అయితే దేశం మొత్తమీద ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..

హిస్టరీ క్రియేట్ చేసిన 'మా' సభ్యులు!

సార్వత్రిక ఎన్నికల ముందు టాలీవుడ్‌లో జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలింగ్ ‘మినీ ఎలక్షన్‌’ను తలపిస్తున్నాయి.