సమంతతో పాటు
Send us your feedback to audioarticles@vaarta.com
'బ్రహ్మోత్సవం', 'అ..ఆ..' - ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న రెండు క్రేజీ ప్రాజెక్ట్ లివి. మొదటి దాంట్లో టాప్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడు అయితే.. రెండో దానికి టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ రెండు సినిమాల్లో కామన్ ఫ్యాక్టర్ అంటే హీరోయిన్ సమంతనే. అయితే.. సమంతతో పాటు మరో అంశం కూడా ఈ సినిమాలకు సంబంధించి ఉంది.
అదేమిటంటే.. నిన్నటి తరం హాస్య కథానాయకుడు నరేష్.. ఈ రెండు చిత్రాల్లోనూ సమంతతో పాటు కలిసి నటించడం. ఈ రెండు సినిమాల్లోనూ సమంతకి రిలేటెడ్ అయిన రోల్స్‌లోనూ నరేష్ సందడి చేయనున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments