ఒకే రోజు 2 సినిమాలు స్టార్ట్ చేస్తున్న నారా రోహిత్

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకుం టు త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌ యంగ్ హీరో నారా రోహిత్. ఒకే రోజు రెండు చిత్రాల‌ను స్టార్ట్ చేస్తున్నాడు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ నెల 17న ఆ...రెండు చిత్రాల‌ను ప్రారంభిస్తున్నారు. ఈ రెండు చిత్రాల‌ను ఓకే సంస్థ నిర్మిస్తుండ‌డం విశేషం.

ఇంత‌కీ నారా రోహిత్ తో వ‌ర‌స‌గా రెండు చిత్రాల‌ను నిర్మిస్తున్న సంస్థ ఏమిట‌నుకుంటున్నారా..? వారాహి చ‌ల‌న చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి ఈ రెండు సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఒక చిత్రానికి అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు కాగా మ‌రో చిత్రాన్ని ప్ర‌దీప్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నారు. రెండు విభిన్న క‌ధాంశాల‌తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు త‌న‌కు మంచి పేరు తీసుకువ‌స్తాయంటున్నాడు నారా రోహిత్.

More News

అఖిల్ ఆడియో ఫంక్ష‌న్... ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..

అక్కినేని వంశం నుంచి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్న మ‌రో సంచ‌ల‌న క‌థానాయ‌కుడు అఖిల్. నాగార్జున.. అఖిల్ తొలి చిత్రాన్ని క‌థ‌కి ప్రాధాన్యం ఇస్తూ.

ఆర్యకి డబ్బింగ్ చెప్పిన...

పివిపి బ్యానర్ పై ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘సైజ్ జీరో’. సోనాల్ చౌహాన్ ప్రధానపాత్రలో నటిస్తుంది.

అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా 'కేటుగాడు'

తేజస్, చాందిని హీరో హీరోయిన్లుగా వి.ఎస్.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్ మూవీస్, 100 క్రోర్స్ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్ బాలసాని నిర్మించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కేటుగాడు’.

ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్ అయింది...

‘టెంపర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.

దసరాకి మెగా మూవీ స్టార్ట్...

దసరాకి మెగా మూవీ స్టార్ట్ అనగానే..మెగాస్టార్ మూవీ అనుకుంటే పొరపాటే.మరి..ఏ మూవీ అంటారా..? మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ సినిమా.