ఎట్టకేలకు నారా రోహిత్ సినిమా విడుదలవుతుంది....
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ లీల మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా `శంకర`. ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. నారా రోహిత్, రెజీనా జంటగా నటిస్తున్నారు. తాతినేని సత్య దర్శకుడు. తమిళంలో విడుదలైన మౌనగురు అనే సినిమా రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 16న విడుదలకు సిద్ధమవుతుంది. రాజా చెయ్యి వేస్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ ఆ సినిమా సరైన ఫలితాన్ని రాబట్టడంలోవిఫలమైంది. ఇప్పుడు రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి శంకర చిత్రం నారా రోహిత్‌కు ఎలాంటి బ్రేక్‌నిస్తుందో చూద్దాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com