'భీముడు' గా నారా రోహిత్
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ చిత్రాల్లో నటిస్తూ నటుడుగా, నిర్మాతగా బిజీగా ఉన్న నారారోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా విడుదల కాకముందే నారా రోహిత్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యాడు. నారా రోహిత్‌తో సావిత్రి సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దసరా సందర్భంగా ఈ నూతన చిత్రం ప్రారంభమైందట. భీముడు అనే పేరుతో ఈ సినిమాతో ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com