నారారోహిత్ సావిత్రి విశేషాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
బాణం`, సోలో`, రౌడీఫెలో`, ప్రతినిధి` వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తున్న హీరో నారా రోహిత్ ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు` సహా చాలా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్` పవన్ సాధినేని దర్శకత్వంలో సావిత్రి అనే లవ్ ఎంటర్ టైనర్ చేస్తాడని అధికారకంగా సమాచారం అందింది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ 23 నుండి స్టార్ట్ చేస్తారట. ఇప్పటి వరకు సీరియస్ సినిమాలే చేసిన నారా రోహిత్ కు సావిత్రి అనే లవ్ ఎంటర్ టైనర్ కొత్త ఇమేజ్ తెస్తుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com