నారారోహిత్ సావిత్రి విశేషాలు...

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

బాణం', సోలో', రౌడీఫెలో', ప్రతినిధి' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తున్న హీరో నారా రోహిత్ ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు' సహా చాలా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్' పవన్ సాధినేని దర్శకత్వంలో సావిత్రి అనే లవ్ ఎంటర్ టైనర్ చేస్తాడని అధికారకంగా సమాచారం అందింది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ 23 నుండి స్టార్ట్ చేస్తారట. ఇప్పటి వరకు సీరియస్ సినిమాలే చేసిన నారా రోహిత్ కు సావిత్రి అనే లవ్ ఎంటర్ టైనర్ కొత్త ఇమేజ్ తెస్తుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.

More News

ఆ ఇద్ద‌రికీ నిత్యా మ‌రోసారీ క‌లిసొస్తుందా?

ఒక‌రికేమో తెలుగు సినిమాల విష‌యంలో త‌ను తొలిసారిగా క‌లిసొచ్చిన హీరోయిన్‌.. మ‌రొక‌రికేమో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసినా రీసెంట్ టైమ్స్‌లో స‌రైన విజ‌యాలు లేన‌ప్పుడు క‌లిసొచ్చిన ల‌క్కీ గ‌ర్ల్‌.

నందమూరి బాలకృష్ణ సరసన అక్ష

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 'డిక్టేటర్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు.

నిఖిల్ మ‌ళ్లీ టార్గెట్ చేశాడా?

'హ్యాపీడేస్' కోసం న‌లుగురు హీరోల్లో ఒక‌డిగా న‌టించి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా.. ఆ త‌రువాత 'యువ‌త‌'తో హిట్ కొట్టినా.. 'స్వామి రా..రా..'తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చినా.. హీరో నిఖిల్ కెరీర్ గ్రాఫ్‌ని మార్చింది మాత్రం 'కార్తీకేయ' సినిమానే.

మ‌ళ్లీ అలాగే వ‌స్తున్న అనుష్క‌

సినిమా వారికి సెంటిమెంట్స్ ఎక్కువ‌. ఓ సారి క‌లిసిరాని అంశంతోనే రెండోసారీ ఓ సినిమా తెర‌కెక్కుతుందంటేనే స‌ద‌రు చిత్రం ఫ‌లితంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తారు.

విక్ర‌మ్‌తో పోటీప‌డుతున్న న‌య‌న‌తార‌

విక్ర‌మ్, న‌య‌న‌తార.. ఈ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా రాలేదు. గ‌తంలో వీరి క‌ల‌యిక‌లో సినిమా తీయాల‌ని త‌మిళ ఫిల్మ్‌మేక‌ర్స్ ప్ర‌య‌త్నించినా ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.