నారా రోహిత్ కొత్త టైటిల్

  • IndiaGlitz, [Friday,October 23 2015]

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి చిత్రాలతో అలరించిన హీరో నారా రోహిత్ రీసెంట్ గా అసుర చిత్రంలో కనడపడ్డాడు. ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి సినిమాల రెగ్యులర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా సాయికొర్రపాటి నిర్మాతగా వారాహిచలనచిత్రం బ్యానర్ పై ఓ చిత్రంలో నటించనున్నాడనే వార్తలు వినపడ్డ సంగతి తెలిసిందే. ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈచిత్రానికి రాజా చెయ్యి వెస్తే' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.

More News

రాహుల్ ర‌వీంద్ర హీరోగా శోభన్ బాబు సినిమా ప్రారంభం

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అల‌రించి.. అందాల కథానాయకుడుగా ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో సుస్ధిర‌స్ధానం సంపాదించుకున్న హీరో కీ.శే. శోభ‌న్ బాబు.

'మామ మంచు..అల్లుడు కంచు' ఫస్ట్ లుక్ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న విలక్షణ నటుడు డా.మంచు మోహన్ బాబు. నాయకుడుగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా ఇలా ఆయన చేయని పాత్ర లేదు.

అత్తాఅత్తారింట్లో కోపం తెచ్చుకున్న బ‌న్ని

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ద‌సరా పండ‌గ‌కి భార్య స్నేహారెడ్డి అమ్మ‌మ్మ స్వ‌గ్రామం న‌ల్గొండ జిల్లా పెద్ద‌పూర్ మండ‌లం చింత‌ప‌ల్లి గ్రామానికి కుటుంబ స‌మేతంగా వెళ్లారు.

శ్రీమంతుడు పై కాంట్ర‌వ‌ర్సీ

మ‌హేష్ బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్లో శ్రీమంతుడు సినిమా రూపొంద‌డం...ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిన విష‌య‌మే.

సూపర్ స్టార్ మహేష్ ను కలిసిన సిద్ధాపురం గ్రామస్థులు

సూపర్ స్టార్ మహేష్ తాను నిజమైన ‘శ్రీమంతుడు’గా నిరూపించుకున్నారు. ఆయన సిద్ధాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.