'వీరభోగ వసంత రాయలు' లో నారా రోహిత్ లుక్..

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు'.. రేపు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా అయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం..

పోస్టర్ లో ' హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. మెనాసింగ్ కల్ట్ లుక్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ లో నారా రోహిత్ చాల సీరియస్ గా తన హావభావాలను కనపరుస్తూ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ ని కలగజేస్తున్నాడు..

ఎంతో వైవిధ్యంగా, కొత్తగా సినిమా ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ ని , ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచుతున్నారు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ శరన్, శ్రీ విష్ణు , సుధీర్ బాబు లు ముఖ్య పాత్రల్లో నటించారు.. మార్క్ కే రాబిన్ సంగీతం వహించారు..

More News

బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న 9వ చిత్రం 'హుషారు'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం  వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం', ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు.

రిపీట్ చేస్తున్న క్రిష్‌...

డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నాడో.. లేక యాదృచ్చికంగా జ‌రుగుతుందో ఏమోకానీ.. ఓ విష‌యాన్ని రిపీట్ చేస్తున్నాడు.

బాలీవుడ్‌లోకి అమ‌లాపాల్‌

నీలి తామ‌ర అనే మ‌ల‌యాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమ‌లాపాల్ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారింది.

ప‌దేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

టుస్సాడ్స్‌లో దీపికాప‌దుకొనే

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణించిన ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే విగ్ర‌హం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు.